రాంగ్ ట్రాక్ లో తమ్ముళ్లు..

కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు–అధికారుల మధ్య సమన్వయం లోపం ఇప్పుడు అధికార పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.అధికారులపై ఒత్తిడి, పోస్టింగ్‌ల విషయంలో జోక్యం, పోలీస్ కార్యాలయాల ముందు నిరసనలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ పాఠాలు చెప్పడమే కాకుండా మెడిటేషన్ మంత్రం జపిస్తున్నారు. అహంకారం తగ్గించి సేవా దృక్పథంతో పనిచేయాలని స్పష్టమైన సందేశం పంపారు. మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా హైకమాండ్ నుంచి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు–అధికారుల మధ్య పెరుగుతున్న గ్యాప్ పోస్టింగ్‌ల రాజకీయంపై హైకమాండ్...