కాల్పుల విరమణ అడుగులు

అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలకు 45 రోజుల కాల్పుల విరమణ రూపంలో తాత్కాలిక బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం, దాడుల నిలుపుదల, శాంతి చర్చల కోసం పాకిస్థాన్–ఈజిప్ట్–తుర్కియే మధ్యవర్తిత్వం వేగం పెంచాయి. అమెరికా హెచ్చరికల మధ్య కూడా ఇరాన్ శాశ్వత పరిష్కారానికే మొగ్గు చూపుతోంది. ప్రపంచ చమురు మార్కెట్ల దృష్టి ఇప్పుడు ఈ చర్చల ఫలితంపైనే నిలిచింది. ఈ ఒప్పందం కుదిరితే ఆరు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి తొలి ఉపశమనం లభించే అవకాశం ఉంది. 45 రోజుల కాల్పుల విరమణకు...