ఎయిర్‌లైన్స్ ఒత్తిడితో కేంద్రం యూటర్న్

దేశీయ విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే అవకాశం కల్పించే కొత్త నిబంధనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఎయిర్‌లైన్స్ సంస్థల ఒత్తిడి, టికెట్ ధరలపై ప్రభావం ఉంటుందన్న వాదనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన నిబంధన చివరి క్షణంలో వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం చాలా ఎయిర్‌లైన్స్ 20 శాతం కన్నా తక్కువ సీట్లనే ఉచితంగా అందిస్తున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదులు ఉన్నప్పటికీ పాత విధానమే కొనసాగనుంది. 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనకు బ్రేక్ ఎయిర్‌లైన్స్ ఒత్తిడికి కేంద్రం వెనక్కి.....