మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం
కేబినెట్ అజెండా లీక్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి, ఏపీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పుచేర్పులు జరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చను వేడెక్కిస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనితీరు, క్రమశిక్షణ, ప్రజా మైలేజ్ ఆధారంగా కొత్త సమీకరణాలకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి. అజెండా లీక్‌తో మంత్రులపై సీఎం ఫైర్ పనితీరు రిపోర్టులతో కేబినెట్ మార్పుల కసరత్తు మున్సిపల్ ఎన్నికల ముందు కొత్త టీమ్ సంకేతాలు లోకేష్-పవన్ సూచనలకు పెరిగిన ప్రాధాన్యం సీనియర్లకు షాక్.....