లోకేశ్ కోసం చంద్రబాబు స్కెచ్…
లోకేష్‌కు జాతీయ బాధ్యతల అప్పగింత టీడీపీ కమిటీల్లో భారీ మార్పులు కేంద్రంతో సమన్వయం లక్ష్యంగా కొత్త పదవి జాతీయ స్థాయిలో లోకేష్ ప్రాధాన్యం పెంపు భవిష్యత్ రాజకీయాలకు చంద్రబాబు ప్లాన్ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, లోకేష్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా దీర్ఘకాల రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్...