స్కూళ్లకు చేరిన స్వచ్ఛ రథాలు..
గ్రామాల్లో పరిశుభ్రత కోసం ప్రారంభించిన స్వచ్ఛ రథాలు ఇప్పుడు స్కూళ్లకు చేరుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి గురువారం పాఠశాలలను సందర్శిస్తున్నాయి. విద్యార్థులు తెచ్చిన పాత పుస్తకాలు, ప్లాస్టిక్, లోహ వస్తువులకు బదులుగా పెన్నులు, అట్టలు ఇస్తున్నారు. ఇళ్ల వద్ద చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు లేదా నగదు అందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. చెత్తకు బదులుగా పెన్నులు, పుస్తకాలు అనకాపల్లిలో పైలెట్‌గా స్కూళ్ల వద్ద స్వచ్ఛ రథాలు పనికిరాని వస్తువులకు బదులుగా పెన్నులు,...