అతి వేగంతో కాన్వాయ్ ఢీ

గోకవరం సమీపంలో అతి వేగంతో దూసుకెళ్లిన కాన్వాయ్ ఒక బైక్‌ను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు కాన్వాయ్ నిర్లక్ష్యం కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఒక యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో నాయకుల కాన్వాయ్‌ల అతి వేగం, ప్రజల భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది.   ప్రాణాలతో బయటపడ్డ యువకుడు, కంబాలపై ఆరోపణలు అతి వేగం – ప్రమాదానికి కారణమా? వీర్లంకపల్లి సెంటర్‌లో ఘోర ఘటన తునాతునకలైన బైక్ –...