హిందుత్వ ముద్ర కోసం భూమన ఆరాటం

తిరుపతి రాజకీయాల్లో భూమన కరుణాకర్ రెడ్డి అడుగులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న “హిందూ వ్యతిరేకి” విమర్శలకు చెక్ పెట్టేలా మత పునఃస్వీకరణ కార్యక్రమానికి స్వయంగా ముందుండటం హాట్ టాపిక్ అయింది.ముస్లిం దంపతులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం ద్వారా భూమన రాజకీయంగా కొత్త సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణ వినిపిస్తోంది.టీటీడీ మాజీ చైర్మన్‌గా తీసుకున్న హిందూ ధార్మిక నిర్ణయాలకు ఇది కొనసాగింపుగా చూస్తున్నారు.అయితే ఇది నిజమైన ధార్మిక చొరవా.. లేక డ్యామేజ్ కంట్రోలా అన్నదే ఇప్పుడు రాజకీయ చర్చ. భూమనపై ‘హిందూ వ్యతిరేకి’...