పోలవరానికి నిధులు…

ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు రూ.1301 కోట్లు నేరుగా విడుదల చేసింది.గత 22 నెలల్లో మొత్తం కేంద్ర సహాయం రూ.2809 కోట్లకు చేరడం విశేషం.పునరావాసం, భూసేకరణతో పాటు నిర్మాణ పనులకు ఈ నిధులు కీలకం కానున్నాయి.పోలవరం పూర్తి లక్ష్యానికి ఇది మరో కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. పోలవరానికి కేంద్రం నుంచి రూ.1301 కోట్ల భారీ ఊరట 22 నెలల్లో మొత్తం సహాయం రూ.2809 కోట్లు పనులు, పునరావాసానికి నిధుల వినియోగం సింగిల్...