గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కీలక ప్రక్రియ పూర్తైంది. కేంద్ర న్యాయశాఖ తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5(2)లో స్పష్టంగా “అమరావతి” పేరును చేర్చారు. ఈ చట్టం 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో దశాబ్దకాలంగా కొనసాగిన రాజధాని అనిశ్చితికి అధికారిక ముగింపు లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి బిల్లుకు చట్టరూపం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల సెక్షన్...