ఏపీలో మరో 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్

మూడు జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్లను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 20 క్లస్టర్లకు ఇవి జతకావడంతో మొత్తం సంఖ్య 50కి చేరుకోనుండగా, భారీ భూసేకరణతో పాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు కొత్త ఊపు రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కారిడార్ల వెంట 30 కొత్త క్లస్టర్ల ప్రతిపాదన 1.31 లక్షల ఎకరాల భూమి గుర్తించిన అధికారులు పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యం జిల్లాల వారీగా క్లస్టర్ల...