కార్పొరేషన్లలో పెరుగుతున్న డివిజన్లు
ఏపీలో పట్టణ రాజకీయ సమీకరణాలను మార్చేలా కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను భారీగా పెంచింది.13 కార్పొరేషన్లలో మొత్తం 197 కొత్త వార్డులు చేరడంతో స్థానిక ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. జీవీఎంసీ 120 వార్డులతో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా నిలవగా, విజయవాడ, గుంటూరు తదుపరి స్థానాల్లో నిలిచాయి.మునిసిపాలిటీలకూ ఇదే విధంగా విస్తరణ కొనసాగుతుండటంతో వేలాది ఆశావహులకు పోటీ అవకాశాలు పెరిగాయి.రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల్లో టికెట్ల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. జీవీఎంసీకి 120 వార్డులతో రాష్ట్రంలో టాప్ స్థానం...