రాజమండ్రిలో భారీ ఈవెంట్
ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ప్రపంచ స్థాయి బోట్ రేసింగ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. మే నెలలో గోదావరిలో మూడు రోజుల పాటు డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. 25 దేశాల నుంచి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. భారత్‌లో ఈ స్థాయి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ రేసింగ్ జరగడం ఇదే తొలిసారి. టూరిజం, పుష్కరాల అభివృద్ధికి ఈ ఈవెంట్ కీలక మైలురాయిగా మారనుంది. గోదావరిలో మూడు రోజుల అంతర్జాతీయ పోటీలు 25 దేశాల నుంచి 1200 మంది...