సిక్కోలు నుంచి తిరుమలకు హమ్ సఫర్

సిక్కోలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి డైరెక్ట్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి కొత్త సర్వీసు పట్టాలెక్కనుంది. భక్తులకు ఇకపై ప్రయాణంలో ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషికి ఫలితం దక్కింది. సిక్కోలు-తిరుపతి మధ్య తొలి డైరెక్ట్ రైలు ఏప్రిల్ 13 నుంచి హమ్‌సఫర్ సేవల ప్రారంభం భక్తులకు బెర్తుల సమస్యకు చెక్ విశాఖ రద్దీ నుంచి విముక్తి మరిన్ని రైలు సర్వీసులు తీసుకురావడమే లక్ష్యం బ్యూరో రిపోర్ట్ పెన్...