తీవ్ర ఆర్థిక సంక్షోభ దిశగా భారత్
పశ్చిమాసియా యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నట్టు మాజీ CEA Arvind Subramanian హెచ్చరించారు.చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయంతో GDP వృద్ధి 1 శాతం కంటే ఎక్కువ తగ్గే ప్రమాదం ఉందన్నారు.అదే సమయంలో ద్రవ్యోల్బణం 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.ప్రభుత్వ సబ్సిడీలు దీర్ఘకాలంలో కొనసాగవని, చివరికి ధరల భారం సామాన్యుడిపై పడుతుందని స్పష్టం చేశారు.ఈ సంక్షోభం భవిష్యత్ ఇంధన వ్యూహంపై భారత్‌కు గుణపాఠమవుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధ ప్రభావంతో GDPపై భారీ ఒత్తిడి చమురు-గ్యాస్ సరఫరా...