పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ వ్యూహాత్మక అడుగు
దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న కేంద్రం, పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభించేందుకు ముందస్తు చట్టబద్ధ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు పీఓకే కు కేటాయించిన ఖాళీ స్థానాలను భవిష్యత్ ఎన్నికల వ్యవస్థలో భాగం చేసే వ్యూహాత్మక అడుగుగా ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది. పీఓకే విముక్తి తర్వాత ఈసీకి డీలిమిటేషన్ అధికారం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్లు 90 నుంచి 114కు పెంపు ఖాళీగా ఉన్న...