కాపు వర్గం మారుతోందా?

ఎన్నికల ముందు మారుతున్న రాజకీయ సమీకరణలు స్థానిక స్థాయిలో పార్టీల మధ్య అనధికారిక సమన్వయం చర్చ వ్యాపార ప్రయోజనాలపై ఆరోపణలు.. రాజకీయ వేడి కార్యకర్తలలో పెరుగుతున్న అసంతృప్తి సంకేతాలు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | కాకినాడ | ఏప్రిల్ 29 రాష్ట్ర రాజకీయాల్లో వర్గాల సమీకరణలు, పార్టీల వ్యూహాలు కొత్త దిశలో సాగుతున్నాయన్న చర్చ మళ్లీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా కాపు వర్గం రాజకీయ వైఖరిలో మార్పు జరుగుతోందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో...