“మావిగన్”తో జగన్ మాస్టర్ స్ట్రోక్

అమరావతి రాజకీయాలపై మరోసారి వేడి పెరిగింది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన “మావిగన్” వ్యూహం రాజధాని చర్చను కొత్త కోణంలో నిలబెట్టింది. భావోద్వేగాల కంటే ప్రజలకు చేరువైన పరిపాలన అవసరమనే అంశం ముందుకు వచ్చింది. వికేంద్రీకరణే అభివృద్ధికి బాట అని వైసీపీ వాదన మళ్లీ బలపడుతోంది.ఈ వ్యూహం అధికార కూటమికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. “మావిగన్”… వైసీపీ ప్లాన్-Bతో కొత్త రాజధాని చర్చ మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌పై జగన్ మాస్టర్ స్కెచ్ జగన్ మాస్టర్ స్కెచ్ తో కూటమి...