ఇష్యూ బేస్డ్ ఉద్యమాలతో జగన్ కొత్త వ్యూహం

ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలను సెంటిమెంట్‌గా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లే వ్యూహంతో వైసీపీ మళ్లీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది.ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అంశాలపై ఉద్యమాలతో ప్రాంతీయ భావోద్వేగాలను రాబోయే ఎన్నికల వరకు నిలబెట్టే దిశగా పార్టీ అడుగులు వేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రాంతీయ సెంటిమెంట్‌తో వైసీపీ రీబిల్డ్ ప్లాన్ మూలపేట పోర్టు ఉద్యమంతో ఉత్తరాంధ్రపై ఫోకస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో రైతు భావోద్వేగాలపై పట్టు జిల్లా నేతలను యాక్టివ్ చేస్తున్న జగన్ స్ట్రాటజీ...