‘జన నాయకన్’ విడుదలకు ముందే లీక్

రాజకీయ కుట్రపై అధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు! విజయ్ సినిమాపై రాజకీయ కక్ష.. అక్రమ ప్రసారం వెనుక అసలు శక్తులెవరు? ముందుగా దృశ్యాలు.. తరువాత పూర్తి చిత్రం బయటకు విడుదల ఆలస్యానికి సెన్సార్ అడ్డంకులు రాజకీయ కక్షతో అక్రమ ప్రసారం జరిగిందా? అభిమానులకు లింకులు పంచొద్దని చిత్ర బృందం విజ్ఞప్తి న్యూస్ డెస్క్ పెన్ పవర్ | ఏప్రిల్ 10 : విజయ్ ఆఖరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకన్’ విడుదలకు ముందే పూర్తిగా బయటకు రావడం తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించగా, దీని...