బలమైన వ్యూహాంతో కమలం

కూటములతో బీజేపీ ప్రభావం కొనసాగింపు టీడీపీ, జనసేనతో వ్యూహాత్మక అనుబంధం కాంగ్రెస్ బలహీనత బీజేపీకి లాభం వైసీపీ వైఖరిపై రాజకీయ విమర్శలు 2029పై కమలం దీర్ఘకాల ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ప్రత్యక్ష బలం తక్కువైనా, కూటములు మరియు రాజకీయ సమీకరణలతో కమలం పార్టీ తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. పోలిటికల్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యక్షంగా బలంగా కనిపించకపోయినా, వ్యూహాత్మకంగా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన...