జూన్ 26న ‘కొత్త అఖిల్’… ‘లెనిన్’పై కింగ్ నాగార్జున నమ్మకం!

ఫస్ట్ కట్ చూసి ఫుల్ కాన్ఫిడెన్స్… అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ యంగ్ అండ్ డైనమిక్ యాక్ట‌ర్‌ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ ‘లెనిన్‌’ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ పాట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ను క్రియేట్ చేశాయి.   “వారెవా వారెవా”,...