చంద్రబాబు తర్వాత టీడీపీ ముఖచిత్రంగా లోకేష్?
‘వారసుడు’ ముద్ర నుంచి ‘వర్కింగ్ ప్రెసిడెంట్’ వరకు లోకేష్ ప్రయాణం మంగళగిరి ఓటమి నుంచి రికార్డు మెజారిటీ విజయానికి యువగళం పాదయాత్రతో మాస్ లీడర్‌గా లోకేష్ డిజిటల్ వ్యూహాలతో టీడీపీకి కొత్త తరం రూపం చంద్రబాబు తర్వాత పార్టీ భవిష్యత్తుకు లోకేష్ సమాధానమా? వారసుడు’ అనే ముద్రతో ప్రారంభమైన నారా లోకేష్ రాజకీయ ప్రయాణం, విమర్శలు–ఓటములు–పాదయాత్రల మెట్లు ఎక్కుతూ ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకోవడం పార్టీ మూడో తరపు నాయకత్వానికి అధికారిక రూపం ఇచ్చింది. తండ్రి నీడలో మొదలైన ఈ ప్రయాణం,...