టీడీపీ చరిత్రలో తొలి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్
టీడీపీ చరిత్రలో తొలి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ మూడో తరానికి పార్టీ పగ్గాల బదిలీకి బాబు బిగ్ స్టెప్ యువత–బీసీలకు పెద్దపీటతో కొత్త కమిటీలు లోకేష్ కోర్ టీమ్‌తో సంస్థాగత పట్టు బలోపేతం 2029 లక్ష్యంగా తరం మార్పు వ్యూహం టీడీపీలో తొలిసారిగా ‘నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్’ పదవిని సృష్టించి నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించడం, పార్టీ మూడో తరానికి అధికారికంగా పగ్గాలు అప్పగించే వ్యూహాత్మక అడుగుగా మారింది. చంద్రబాబు మార్గదర్శకత్వంలో సంస్థాగత బాధ్యతలను లోకేష్ చేతుల్లోకి మళ్లిస్తూ, 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న...