పిఠాపురానికి మహర్దశ
పిఠాపురం మున్సిపాలిటీకి హోదా పెంపు పవన్ కళ్యాణ్ చొరవతో కీలక నిర్ణయం అదనపు నిధులకు మార్గం సుగమం గ్రూప్-1 అధికారితో పరిపాలన బలోపేతం రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ పిఠాపురం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అభివృద్ధికి కొత్త దిశను తెరిచింది. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కాకినాడ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...