మహీంద్రా కీలక నిర్ణయం..
మహీంద్రా వాహనాలు కొనాలనుకునే వారికి కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 6 నుంచి SUVలు, కమర్షియల్ వాహనాల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి. సగటున మొత్తం పోర్ట్‌ఫోలియోపై 1.6% ధరల పెంపు ఉండనుందని సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా స్పష్టం చేసింది. మొదటి 40 వేల XUV 7XO బుకింగ్స్‌కు మాత్రం పాత ధరల రక్షణ కొనసాగనుంది. ఏప్రిల్ 6 నుంచి మహీంద్రా ధరల మోత SUVలు, CVలపై 2.5% వరకు పెంపు ఇన్‌పుట్...