కీర్తన హత్య కేసులో కీలక మలుపు

ఖాజీపేట హత్య కేసులో కీలక పరిణామం బసాపురం చెక్‌పోస్ట్ వద్ద నిందితుడి పరారీకి యత్నం పోలీసులపై కత్తితో దాడి చేసిన వెంకటేష్ నిందితుడు వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు… ఆత్మరక్షణలో కాల్పులు జరిపిన పోలీసులు రిమ్స్‌లో నిందితుడికి చికిత్స కడప | పెన్ పవర్ | ఏప్రిల్ 11: ఖాజీపేట అగ్రహారంలో విద్యార్థిని కీర్తనను దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరపడం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని మరో ప్రాంతానికి తరలిస్తుండగా...