అమరావతిలో మినీ ఢిల్లీ
అమరావతిలో “మినీ ఢిల్లీ” రూపుదిద్దుకునే దిశగా భారీ అడుగు పడింది.అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే క్యాంపస్‌లోకి తీసుకురానున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది.రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో 22.53 ఎకరాల్లో ఆధునిక సముదాయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.సచివాలయం, ఉద్యోగుల నివాస సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్‌తో అమరావతికి జాతీయ నగర శోభ రానుంది.ఈ ప్రాజెక్టు రాజధాని ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపునివ్వనుంది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ 22.53 ఎకరాల్లో మినీ ఢిల్లీ ప్రాజెక్టు రూ.2,534 కోట్ల...