సింగపూర్ లో ట్రైనింగ్ కు మంత్రులు

స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలుకు గవర్నెన్స్ సామర్థ్యాలను మరింత పదును పెట్టే లక్ష్యంతో ఏపీకి చెందిన తొమ్మిది మంది మంత్రులు ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పాలన, సంక్షోభ నిర్వహణ, ప్రజా విశ్వాసం వంటి కీలక అంశాలపై ఈ ట్రైనింగ్, భవిష్యత్ పరిపాలనకు కొత్త దిశను చూపనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్‌లో 9 మంది మంత్రులకు ప్రత్యేక గవర్నెన్స్ ట్రైనింగ్ స్వర్ణాంధ్ర 2047 అమలుకు సామర్థ్యాల పదును డిజిటల్ గవర్నమెంట్ నుంచి...