పాత బస్సులకు కొత్త జీవం – ఎలక్ట్రిక్ మార్పుల దిశగా ఆర్టీసీ
ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు కేంద్రం మద్దతు పాత బస్సుల రిట్రోఫిట్ ద్వారా ఖర్చు తగ్గింపు లక్ష్యం విజయవాడలో ప్రయోగాత్మక ఎలక్ట్రిక్ బస్సు పరిశీలన చార్జింగ్ సామర్థ్యం, మైలేజ్‌పై ట్రయల్ రన్స్ డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు కాలుష్య నియంత్రణపై ఏపీ సర్కార్ దృష్టి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విజయవాడ ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తోంది. “సుస్థిర విద్యుత్ వాహన పాలసీ 4.0” కింద రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో...