ఇప్పుడు మావిగన్‌పై ట్రోల్స్.. అప్పుడు నోయిడా పై నోయిస్
మావిగన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్న వేళ, దీని వెనుక ఉన్న విజన్‌పై చర్చ మొదలైంది. నోయిడా మాదిరిగానే ప్రాంతాల సమీకరణతో కొత్త ఆర్థిక శక్తికేంద్రం సృష్టించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు కొత్తగా ఉండొచ్చు కానీ లక్ష్యం మాత్రం ఉపాధి, పరిశ్రమలు, మౌలిక వసతుల విస్తరణ. విజయవాడ–గుంటూరు–మచిలీపట్నం బెల్ట్‌ను అర్బన్ ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచనకే “మావిగన్” ప్రతీకగా మారింది. సరైన ప్రణాళికతో ఇది ఆంధ్రప్రదేశ్‌కు దీర్ఘకాలిక ఆర్థిక బలంగా మారే అవకాశం ఉందనే చర్చ పెరుగుతోంది. నోయిడా మోడల్ నుంచి మావిగన్‌కు...