ఆపరేషన్ సింధూర్ 2.0

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం, అంతర్గత అశాంతి, సరిహద్దు ఉద్రిక్తతల నడుమ “ఆపరేషన్ సింధూర్ 2.0”పై ఊహాగానాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన తాజా హెచ్చరికలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి.2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరో కఠిన ప్రతిస్పందనకు సిద్ధమవుతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్, సైనిక అప్రమత్తత, దౌత్య సంకేతాలు ఈ అంచనాలను పెంచుతున్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి యుద్ధం కంటే లక్ష్యిత ఉగ్రవాద స్థావరాలపై దాడులకే పరిమితం...