సిఎపిఎఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఉన్నతాధికారుల నియామకాలకు మార్గం సుగమం చేస్తూ CAPF బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్‌కు కీలక నిబంధనలు కలిగిన ఈ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఇదే సమయంలో 79 కేంద్ర చట్టాల్లో 784 నిబంధనలను సవరించే జన విశ్వాస్ బిల్లుకూ రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న చిన్న నేరాల డీక్రిమినలైజేషన్‌తో పరిశ్రమలు, వ్యాపార రంగానికి ఊరట లభించనుంది. పార్లమెంట్‌లో ఈ రెండు బిల్లుల ఆమోదం రాజకీయంగా, పరిపాలనపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది....