తెరుచుకోనున్న ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ప్లాంట్‌

నష్టాల భారంతో ప్లాంట్‌కు తాళం బోర్డు నిర్ణయంతో కార్యకలాపాలకు ముగింపు గ్యాస్ కొరతతో పెరిగిన ఖర్చులు ప్రమాదాలు, ఆలస్యాలతో మరింత నష్టం కార్మికులకు యాజమాన్యం సమాచారం కాకినాడలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ప్లాంట్ మూతపడటం పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపింది. వరుస నష్టాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కాకినాడ, ఏప్రిల్ 17: కాకినాడ వాకలపూడి సెజ్‌లో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PSRIPL) యూనిట్ కార్యకలాపాలను నిలిపివేయాలని యాజమాన్యం...