గిరిజన నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన పవన్
ఎస్టీ నియోజకవర్గాల్లో జనసేన గ్రాఫ్‌పై సర్వే ఫోకస్ గిరిజన ప్రాంతాల్లో పవన్ అభివృద్ధి రాజకీయ ఫలితం ఎంత? ఉత్తరాంధ్రలో సర్వే బృందాల పర్యటనపై ఆసక్తి పునర్విభజనతో పెరగనున్న ఎస్టీ సీట్లపై ముందస్తు వ్యూహం ట్రైబల్ ఓటు బ్యాంక్‌పై జనసేన దీర్ఘకాల ప్లాన్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రభావం ఎంతవరకు రాజకీయంగా మారిందో అంచనా వేయడానికి...