పర్ఫెక్ట్ ప్లాన్ తో పవన్…

పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అమలు చేసిన పర్ఫెక్ట్ ప్లాన్‌కు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది.ఒకప్పుడు 24వ స్థానంలో ఉన్న శాఖ, ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం.గ్రామ సభలు, పల్లె పండుగ, గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టితో ఏపీకి 5 జాతీయ అవార్డులు దక్కాయి.గుడ్ గవర్నెన్స్ నుంచి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీల వరకు పలు విభాగాల్లో రాష్ట్రం సత్తా చాటింది.గ్రామీణ పరిపాలనలో ఏపీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా పవన్ అడుగులు ఫలిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 24వ స్థానం...