విశాఖపట్నం టు భోగాపురం ట్రాఫిక్ ఫ్రీ జర్నీకి ప్లాన్

ఆనందపురం వద్ద ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి వేగవంతమైన ఏర్పాట్లు మార్కెట్ మార్పుతో శాశ్వత పరిష్కారం ఏడు కీలక రహదారుల నిర్మాణం జోరుగా జూన్ నాటికి కనెక్టివిటీ పూర్తి లక్ష్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు విశాఖపట్నం నుంచి ట్రాఫిక్ రహిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆనందపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు కీలక రహదారుల అభివృద్ధికి వేగం పెంచుతోంది.  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఏప్రిల్ 17: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో...