రాజకీయ నాయకుడి కారు బీభత్సం: గాలిలో ఎగిరిపడ్డ ప్రాణం!

మృత్యుశకటంగా మారిన విలాసవంతమైన కారు! సామాన్యుడి ప్రాణం.. నాయకుడికి లోకువా? చట్టం చుట్టంలా మారితే.. సామాన్యుడికి దిక్కెవరు? నిషేధిత శబ్దాల హోరు.. రోడ్లపై కొనసాగుతున్న జోరు! అధికార గర్వం.. అతివేగం: హాహాకారాలు చేసిన  వీరలంకపల్లి రహదారి!  ఎడిటర్, పెన్ పవర్ ఏప్రిల్ 10:   సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక ప్రమాదం గోకవరం మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక  రాజకీయ నాయకుడికి చెందిన కారు అతివేగంతో బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని...