సర్వర్ నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్‌లకు బ్రేక్

పాత సర్వర్ లోపంతో సేవలు స్థంభనం గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించిన ప్రజలు సాయంత్రానికి సేవల పునరుద్ధరణ శుక్రవారం స్లాట్‌లకు రేపు రిజిస్ట్రేషన్ కొత్త సర్వర్ కోసం ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత సర్వర్ మొరాయించడంతో ఈ సమస్య తలెత్తగా, సాయంత్రం వరకు పునరుద్ధరణ పనులు పూర్తి చేసి, శుక్రవారం బుక్ చేసుకున్న స్లాట్‌లను రేపటికి మార్చారు అధికారులు....