సమతాదివస్

సమానత్వానికి ప్రతీకగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అంటరానితనాన్ని ఎదురించి అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి ఆయనే ఆశాకిరణం అయ్యారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక న్యాయం వరకు ఆయన పోరాటం విశిష్టమైనది. వ్యవసాయం, కార్మిక సంక్షేమం, జాతీయ ఆహార విధానాల్లో ఆయన ముద్ర అపారమైనది. సమతా దివస్ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం సమాజానికి నిజమైన నివాళి.  అంటరానితనంపై తిరుగుబాటు చేసిన మహానాయకుడు దళిత ఆత్మగౌరవానికి బాబూజీ జీవితం మార్గదర్శకం స్వాతంత్ర్య సమరయోధుడిగా అజరామర సేవలు...