విమాన ప్రయాణికులకు షాక్‌..

విమాన ప్రయాణికులకు పెద్ద షాక్‌గా, 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల ఫిర్యాదులతో తీసుకొచ్చిన ఈ నిర్ణయంపై ఎయిర్‌లైన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదాయం తగ్గిపోతుందని, టికెట్ ధరల సమతుల్యత దెబ్బతింటుందని సంస్థలు వాదించాయి. దీంతో సమగ్ర సమీక్ష వరకు ఉత్తర్వులను అబేయన్స్‌లో ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పాత నిబంధనల ప్రకారం 20 శాతం ఫ్రీ సీట్ల విధానమే కొనసాగనుంది. ప్రయాణికులకు ఊరటపై కేంద్రం యూటర్న్ ఎయిర్‌లైన్స్ ఒత్తిడికి తలొగ్గిన మంత్రిత్వ శాఖ 60% నుంచి...