విమానం, హెలికాప్టర్లు కూల్చివేశామన్న టెహ్రాన్
ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమాన సిబ్బందిని రక్షించే ఆపరేషన్‌పై తీవ్ర వివాదం నెలకొంది. ఒక సి-130 విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే మిస్సైన పైలట్‌ను సురక్షితంగా రక్షించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలను మరింత పెంచే పరిణామంగా ఇది మారింది. ఇరాన్‌లో అమెరికా రెస్క్యూ ఆపరేషన్‌పై వివాదం.. రెస్క్యూ మిషన్ విఫలమైందన్న ఇరాన్ వాదన సి-130, బ్లాక్ హాక్‌లను...