పోషకాహారంతోనే చిన్నారులకు భవిష్యత్తు…
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16 గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే పౌష్టికాహారం.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, పోషకాహారంతోనే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ దేవీ బాయ్ అన్నారు.ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ‘పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని గురువారం పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ దేవి బాయ్ ప్రారంభించారు. అనంతరం పోషణ పక్వాడ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్...