అంతర్మథనంలో మాగుంట కుటుంబం..

  1) వారసుడికి అవకాశం ఇవ్వాలన్న తండ్రి ఆలోచనకు క్షేత్రస్థాయి లెక్కలు అడ్డం 2) ప్రజల్లో పలుకుబడి ఉన్నా యువతలో ఆశించిన స్థాయి గుర్తింపు లేకపోవడం ఆందోళన 3) స్థానికంగా కంటే బెంగళూరులోనే ఎక్కువగా ఉండటం ప్రతికూల అంశంగా మారిన పరిస్థితి 4) ఇంటిపేరు కంటే ప్రజల మధ్య నిత్యం కనిపించే నాయకత్వానికే ప్రాధాన్యం పెరిగిన సంకేతం 5) అంతర్గత అంచనాల్లో బయటపడిన బలహీనతలతో మాగుంట శిబిరంలో మల్లగుల్లాలు ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడిని పోటీకి దింపాలన్న ఆశతో ముందుకు సాగిన...