పోలీసులే నిందితులు… మదురై కోర్టు సంచలన తీర్పు!

ఆరు సంవత్సరాల విచారణకు ముగింపు – చారిత్రాత్మక తీర్పు ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు సహా ప్రధాన నిందితులకు శిక్ష ‘అత్యంత అరుదైన కేసు’గా అభివర్ణించిన కోర్టు సీబీఐ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ రిపోర్టులతో వెలుగులోకి నిజాలు అబద్ధ ఆరోపణలే ప్రాణాలు తీసిన విషాద ఘటన తండ్రీ–కొడుకుల హత్య కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష 2020 లాక్‌డౌన్ సమయంలో కస్టడీలో తండ్రీ–కొడుకులను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అమానుషానికి...