రాజ్యాధికారమే మాస్టర్ కి : డాక్టర్ తెన్నేటి జయరాజ్
బలహీన వర్గాలైన బహుజనులకు నిజమైన రక్షణ, సమాన హక్కులు, సామాజిక న్యాయం రాజ్యాధికారంతోనే సాధ్యమని డాక్టర్ తెన్నేటి జయరాజ్ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ ఆలోచనలను భావితర మేధావులు లోతుగా గ్రహించి దేశ భవిష్యత్తు దిశను మార్చాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. అంబేద్కర్ భావజాలంపై ఆంధ్ర యూనివర్సిటీలో మెమోరియల్ లెక్చర్ బహుజన రక్షణకు రాజ్యాధికారమే మార్గమన్న డా. జయరాజ్ కాన్షీరాం ఆచరణలో అంబేద్కర్ సిద్ధాంతం స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారత్ వెనుకబాటుపై విమర్శలు భావితర మేధావులపై దేశ భవిష్యత్తు బాధ్యత బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం...