నెలిమర్లలో కూటమికి కలకలం..
నెలిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి, స్థానిక టీడీపీ నేతల మధ్య విభేదాలు తీవ్రం అవుతున్నాయి. కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టులు, కార్యక్రమాల్లో ప్రాధాన్యంపై అసంతృప్తి పెరిగింది. తమను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఈ గ్యాప్ స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లోకం మాధవి–టీడీపీ నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్ కాంట్రాక్టులు, పోస్టులపై టీడీపీ నేతల అసంతృప్తి కార్యక్రమాలకు ఆహ్వానం లేదన్న...