పర్యాటక యాత్ర విషాదం.. 4 రోజుల తర్వాత లోయలో బాలిక మృతదేహం
కుటుంబ విహారయాత్రలో విషాదం మణిక్యధార వద్ద అదృశ్యమైన శ్రీనంద డ్రోన్లతో నాలుగు రోజుల గాలింపు 2,000 అడుగుల లోయలో మృతదేహం ప్రమాదమా? ఇతర కారణాలా? దర్యాప్తు వేగం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద (14) కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని చిక్కమగళూరుకు విహారయాత్రకు వెళ్లి విషాదాంతానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి సుమారు 40 మంది కలిసి ముల్లైయనగిరి, చంద్రద్రోణ పర్వత ప్రాంతాలు, మణిక్యధార జలపాతం ప్రాంతాలను సందర్శించారు. న్యూస్ డెస్క్ పెన్ పవర్|...