ట్రాఫిక్ + ఎండ = డేంజర్.. ఇలా రైడ్ చేస్తేనే సేఫ్
ఎండలో బైక్ రైడ్‌కు ఫుల్ కవరేజ్ డ్రెస్సింగ్ బెస్ట్ హెల్మెట్, స్కార్ఫ్, సన్‌గ్లాసెస్‌తో హీట్ నుంచి రక్షణ డీహైడ్రేషన్ నివారణకు వాటర్ బాటిల్ తప్పనిసరి ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ఇంజిన్ ఆఫ్ చేసి బ్రేక్ తీసుకోండి తలనొప్పి, తల తిరగడం కనిపిస్తే వెంటనే అలర్ట్ ఉదయం 9 గంటల నుంచే మండిపోతున్న ఎండల్లో బైక్‌పై ప్రయాణం చేసే వారికి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ఫుల్ కవరేజ్ దుస్తులు, నీరు, సన్‌స్క్రీన్, మధ్యలో బ్రేక్స్ వంటి చిన్న జాగ్రత్తలు...