ట్రెండ్ అవుతున్న ‘మావిగన్’

ఏపీ రాజకీయాల్లో “మావిగన్” ఇప్పుడు కొత్త చర్చకు నాంది పలికిన పదంగా మారింది. వైసీపీ అధినేత జగన్ ముందుచూపుతో ప్రతిపాదించిన ఈ ప్రాంతీయ రాజధాని ఆలోచన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు అభివృద్ధిని సమగ్రంగా కలిపే విజన్‌గా వైసీపీ శ్రేణులు దీన్ని ప్రచారం చేస్తున్నాయి.రాజధాని చర్చను కొత్త కోణంలోకి తీసుకెళ్లిన జగన్ ప్రతిపాదనకు యువత నుంచి ఆసక్తికర స్పందన వస్తోంది.రాజకీయంగానే కాదు, సినీ రంగం వరకూ ఈ పేరు చేరడం దాని ప్రభావాన్ని చూపిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘మావిగన్’...